నవతెలంగాణ – కుభీర్కుభీర్ మండలం ఎపిఎం గా దత్తత్రి బుధువారం ఇంచార్జ్ ఎపిఎం గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎంత కాలం ఇక్కడ పని చేసిన ఎపిఎం వందేమాతరం కామారెడ్డి జిల్లా కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కుభీర్ మండలంలో సౌంలీ సీసీ గా విధులు నిర్వహిస్తున్న దత్తత్రికి ఇంచార్జ్ ఎపిఎం గా నూతన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దత్తత్రి మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ లో ఉన్న మహిళా […]
The post కుభీర్ ఐకేపి ఎపీఎం గా దత్తాత్రి appeared first on Navatelangana.
Leave A Comment