• Login / Register
  • Site Logo

    కుప్పకూలిన విమానం.. ముగ్గురి మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని లూయిస్‌విల్లేలో విమానం కూలిపోయింది. టేకాఫ్‌ సమయంలో యూపీఎస్‌ కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీఎస్‌ ఫ్లైట్‌ నంబర్‌ 2976 విమానం హోనులులుకు సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించింది. విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసి కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా […]

    The post కుప్పకూలిన విమానం.. ముగ్గురి మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment