నవతెలంగాణ – చంపాపేట్ : సైదాబాద్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చింతల్ బస్తీ, సైదాబాద్‌కు చెందిన నార్ర సాయి కుమార్ (24) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని తండ్రి నార్ర వెంకటేష్ (50), వృత్తి: కూలీ, నవంబర్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి మద్యం సేవిస్తూ ఉన్నాడు. అదే రోజు సాయంత్రం సుమారు […]
The post కుటుంబ కలహాలు.. భర్త ఉరేసుకుని ఆత్మహత్య appeared first on Navatelangana.
Leave A Comment