నవతెలంగాణ – మునుగోడుకుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి ఉండదు అనేది ఒక సామెత. కానీ అది నిత్య సత్యం అని గుండెలను కదిలించింది ఓ సంఘటన. అది ఎక్కడో కాదు మునుగోడు మండలంలోని కిష్టాపురంలో చోటు చేసుకుంది. కిష్టాపురం గ్రామానికి చెందిన నందిపాటి పార్వతమ్మ వృద్ధురాలు పెంపుడు కుక్క ను ఎంతగానో ప్రేమగా సాదుకుంది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆమె మృతి చెందింది. గురువారం అంత్యక్రియలు నిర్వహించక ముందు భౌతికయాన్ని ఫ్రిజ్ లో పెట్టగా.. ఆ […]
The post కుక్క విశ్వాసం అంటే ఇదీ.. appeared first on Navatelangana.
Leave A Comment