నవతెలంగాణ-తాండూరువార్డ్ నెంబర్ 26 విజ్ఞాన్పురి కాలనీలో మహిళా పై దాడి చేసిన కుక్కలు..స్థానికులు వెంటనే స్పందించి కుక్కల నుండి మహిళను రక్షించారు, కుక్కల నుండి ఎవరికి కూడా ప్రాణహాని కలగకముందే వాటిని తరలించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరుతున్నాను.
The post కుక్కల స్వైర విహారం.. మహిళా పై దాడి appeared first on Navatelangana.
Leave A Comment