• Login / Register
  • Site Logo

    కుక్కల రాజ్యం

    Rss వార్తలు

    సురేష్‌ ఓ వింత కేసులో విచిత్రంగా ఇరుక్కున్నాడు. ఇవ్వాళ్ల కోర్టులో దాని హియరింగ్‌ ఉంది. పదింటికే వచ్చి అడ్వొకేటుకు ముఖం చూయించి కోర్టు ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు గద్దెపై కూచున్నాడు.కోర్టు కొనసాగుతోంది. జేబులోంచి ఫోన్‌ తీసి టైం చూశాడు. పన్నెండవుతోంది. ఫోన్‌ పాకెట్లో వేసుకుంటూ పక్కాయన వైపు చూశాడు. తన లాగే వచ్చిన మరో కోర్టు పక్షి అయ్యుంటాడు. ఆయన నొసటిపై చేతివేళ్ళతో రుద్దుకుంటూ ఔటాఫ్‌ మూడ్‌లో ఉన్నాడు. కోర్టు ఆవరణలో […]

    The post కుక్కల రాజ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment