నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ మొంథా తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. కల్వకుర్తి నియోజకవర్గం లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. పత్తి తీయకపోవడంతో పొలంలోనే తడిసి ముద్దయింది. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పొలాలు జాలువారి నీటిలోనే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వాగులు వంకలు ఏరులై పారడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కల్వకుర్తి మండలం రఘుపతి […]
The post కుండ పోత వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం appeared first on Navatelangana.
Leave A Comment