• Login / Register
  • Site Logo

    కిషన్ రెడ్డిపై అజారుద్దీన్ ఫైర్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనను “దేశద్రోహి” అనడంపై తెలంగాణ మంత్రి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన హెచ్చరించారు. ఈరోజు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన అజారుద్దీన్, కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన నేను దేశద్రోహినా?” అని అజారుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని […]

    The post కిషన్ రెడ్డిపై అజారుద్దీన్ ఫైర్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment