నవతెలంగాణ – జుక్కల్మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని శివాలయాలను అందంగా ముస్తాబు చేశారు. మండల కేంద్రంలోని మహాదేవుని ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పడంపల్లి 12 జ్యోతిర్లింగ ఆలయం, బసవేశ్వర మందిరాలలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన సోమూర్, పెద్ద ఎక్లారా, పెద్ద ఎడ్గి, గ్రామాల భక్తులు భారీగా మహిళలు తరలివచ్చారు. శివార్చనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. శివ పర్వాల్లో అత్యంత ప్రధానమైన ఈ మహాశివరాత్రిని ‘శివ ధర్మ వృద్ధికాలం’ అంటారు. ఏడాదంతా […]
The post కిటకిటలాడిన శివాలయాలు appeared first on Navatelangana.
Leave A Comment