• Login / Register
  • Site Logo

    కిక్కిరిసిన మేడారం

    Rss వార్తలు

    సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్‌ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు…సీసీ కెమెరాల ద్వారా జాతరను పరిశీలించిన డీజీపీ నవతెలంగాణ-ములుగుమేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మూడో రోజైన శుక్రవారం భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెల వద్దకు చేరుకోవడంతో మేడారం జనసంద్రంగా మారింది. ప్రముఖులు సైతం సందర్శనకు రావడంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు మంత్రి […]

    The post కిక్కిరిసిన మేడారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment