ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల విడుదలకు బ్యాంకు ఖాతా షరతను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో విద్యార్థులకు నేరుగా అందజేసే విధానంలో సకాలంలో అందేవని తెలిపారు. అయితే కాంగ్రెస్ […]
The post కాస్మోటిక్ ఛార్జీల విడుదలకు బ్యాంకు ఖాతా షరతను వెనక్కి తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment