• Login / Register
  • Site Logo

    కాసేపట్లో ఉమెన్ ఐపీఎల్ తుది పోరు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మహిళల ప్రీమియర్ లీగ్‌లో అంతిమ పోరుకు వేళైంది. రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అమీతుమీకి తేల్చుకోనుంది. ఆరు విజయాలతో నేరుగా ఫైనల్లో వాలిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో టైటిల్‌పై గురి పెట్టగా.. తొలి ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తగ్గేదేలే అంటోంది. లీగ్ దశలో చెరొక మ్యాచ్ గెలిచినందున.. ఆఖరి పంచ్ విసేరిన జట్టే కప్‌ను తన్నుకుపోనుంది.

    The post కాసేప‌ట్లో ఉమెన్ ఐపీఎల్ తుది పోరు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment