బిర్రం వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆత్మీయ పలకరింపునవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆత్మీయ పలకరింపులు వెల్లివిరుస్తున్నాయి. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజా సేవలో నిరంతరం ముందుండే కాసాని చంద్రమోహన్ – నాగశేషపద్మ దంపతులను వినాయకపురం బీ ఆర్ఎస్ శ్రేణులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్య నేత బిర్రం వెంకటేశ్వరరావు నాయకత్వంలో వినాయకపురం కు చెందిన నాయకులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో కాసాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు […]
The post కాసాని దంపతులకు బీఆర్ఎస్ శ్రేణుల సంఘీభావం appeared first on Navatelangana.
Leave A Comment