• Login / Register
  • Site Logo

    కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు..

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రోజున ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా కొల్లూరు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారి సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ అనిత ని శాలువాతో సన్మానించారు. కార్యక్రమం భక్తి, […]

    The post కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment