సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : గాజాలో కాల్పుల విరమణకు హామీ ఇవ్వాలని, ఈ ఒప్పందాన్ని కుదర్చినట్టు ప్రగల్భాలకు పలుకుతున్న అమెరికాకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. గాజాపై ఇజ్రాయిల్ చేసిన తాజా దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ప్రకటించిన, ఇజ్రాయిల్ ఆమోదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘించడాన్ని పొలిట్ బ్యూరో ఈ ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. తాజా దాడి కాల్పుల విరమణ ఒప్పందం […]
The post కాల్పుల విరమణకు హామీ ఇవ్వండి appeared first on Navatelangana.
Leave A Comment