• Login / Register
  • Site Logo

    కాలేజీలు మూసేసినా ప్రభుత్వానికి చలనంలేదు

    Rss వార్తలు

    విద్యార్థుల ఉద్యమంపై నిర్లక్ష్యం తగదు : రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్యఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడినవతెలంగాణ-మెహిదీపట్నంఫీజు బకాయిల కోసం కాలేజీలు మూతపడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని, విద్యార్థుల ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు మూసేస్తే ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఫీజుబకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా […]

    The post కాలేజీలు మూసేసినా ప్రభుత్వానికి చలనంలేదు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment