19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి నవతెలంగాణ కంఠేశ్వర్ తనను 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని, 19వ డివిజన్ పరిధిలో గల పలు కాలనీలలో గల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం 19వ డివిజన్ పరిధిలో తన భర్త నరేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలోని […]
The post కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా appeared first on Navatelangana.
Leave A Comment