కాలం మాయల మరాఠి. ఎన్నో గారడీలు తెలుసు దానికి. అపుడే కంటికి అందమైన వెలుగులు చూపించి వెంటనే చీకటులను పూస్తుంది. కాలం వేసిన గాలంలో చిక్కి మనమంతా ఊగిసలాడుతుంటాం. అపుడే అర్థమయినట్టుగా, మన చేతికి చిక్కినట్టుగా తోస్తుంది. కాని దాని చేతికి మనం చిక్కామన్న విషయాన్ని మనం ఎరుగం. అలాంటి కాలం చేసే మాయని, విధి ఆడే వింత ఆటని గురించి పాటలో చెప్పాడు విశ్వ. 2018 సం.లో వెంకటేశ్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘C/o కంచరపాలెం’ […]
The post కాలం వలలో చిక్కిన మనిషి పాట appeared first on Navatelangana.
Leave A Comment