నువ్వు చెయ్యవు.కాలం నీచేత కొన్ని పనులు చేయిస్తది నువ్వు చనిపోవాలనుకోవుకాలం నిన్ను అవసరానికి మించి ఉండనవవసరం లేదంటది శరీర భాగాలన్నీ కాలంలో పుట్టి పెరిగినవేకాలం వాటిని తప్పనిసరిగా ఉపసంహరించుకుంటది తెరమీద ఉన్నంత సేపుఅస్సలు విశ్రాంతి తీసుకోలేవు కాలం ఒడుపుగా తెరను తొలగిస్తది ఎదురు పడ్డా పలకరించని వాళ్ళువెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది చిత్రమైన కాలం అయిన వాళ్లందరు దూరం జరిగేదిదూరమైన వాళ్లంతా దగ్గరకు చేరేది ఈ కాలం యవనిక మీదే సముద్రపు నీరంతా జీవుల కన్నీరేకాలం మితిమీరి అందులో […]
The post కాలం టు ది పవర్ ఆఫ్ కాలం appeared first on Navatelangana.
Leave A Comment