నవతెలంగాణ- రాయపోల్బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కష్టసుఖాలలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు అనుమండ్ల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండల బీఆర్ఎస్వి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాజీపూర్ గ్రామానికి చెందిన రాయపోల్ బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఉప్పల భార్గవ్ వాళ్ళ చిన్న నాన్న బాల వీరయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అలాగే టెంకంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్వి మండల నాయకులు తిరుపతి కిషన్ వాళ్ళ […]
The post కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. appeared first on Navatelangana.
Leave A Comment