నవతెలంగాణ – నవాపేట్ : దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను నవాపేట్ మండలం కేంద్రంలో సీఐటీయూ అధ్యర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేసి ర్యాలీ నిర్వహించడం జరిగిందని సీఐటీయూ నాయకులు ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ లకు కనీసం వేతనం నెలకు 26000 ఇవ్వాలని అన్నారు. 2022 నుండి పెండింగ్ లో ఉన్న కనీస వేతన జీఓని సవరించాలి. ఈఎస్ఐ, బోనస్ పీఎఫ్ లపై ఉన్న సిలింగ్ లను ఎత్తివేయాలని […]
The post కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment