నవతెలంగాణ – గోవిందరావుపేట : మండలంలోని జిపి కార్మికుల సమస్యల పరిష్కరించాలని అఖిలభారత కార్మిక సంఘాల పిలుపుమేరకు గోవిందరావుపేట ఎంపీడీవో చిలువేరు వరుణ్ కుమార్ కు బుధవారం సమ్మె నోటీసు అందించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గోవిందరావుపేట మండల నాయకులు గరుగు ఐలయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ గురువారం 12వ తారీకు ఉదయం గోవిందరావుపేట తాసిల్దార్ కార్యాలయం […]
The post కార్మిక సమస్యలు పరిష్కరించాలని బీపీ కార్మికుల సమ్మె నోటిస్ appeared first on Navatelangana.
Leave A Comment