కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమేష్నవతెలంగాణ – అచ్చంపేటకేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ కు అనుకూల విధానాలను ఉపసంహరించుకోవాలని, కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూర్పాటి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అచ్చంపేటలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐటియు […]
The post కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment