నవతెలంగాణ – నవీపేట్కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, జన విజ్ఞాన వేదిక తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి […]
The post కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment