• Login / Register
  • Site Logo

    కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను ప్రతిఘటించండి

    Rss వార్తలు

    ప్రజానీకానికి సీఐటీయూ పిలుపున్యూఢిల్లీ : ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిఘటించాలని సీఐటీయూ పిలుపిచ్చింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలకమైన మలుపునకు చేరుకుందని, అంతర్జాతీయ వాతావరణం కూడా తీవ్రమైన భౌగోళిక, రాజకీయ మార్పులకు లోనవుతోందని, దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడులు, సరఫరా గొలుసులు, అభివృద్ధి అవకాశాలు బాగా దెబ్బతింటున్నాయని ఆర్థిక సర్వే స్వయంగా అంగీకరించినప్పటికీ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌ అసమంజ సంగా, దిశానిర్దేశంలేనిదిగా కనిపిస్తోందని సీఐటీయూ విమర్శించింది. కల్లోలంగా వున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో […]

    The post కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిఘటించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment