– విద్యుత్ సవరణ చట్టం 2025, విబిజి రామ్ జి చట్టం ఉపసంహరించుకోవాలి– 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెసీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్నవతెలంగాణ – తొగుటకేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి. భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభు త్వం తెచ్చిన 4 […]
The post కార్మికు వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment