నవతెలంగాణ – మణుగూరుసింగరేణి కార్మికుల కొరకు ఏఐటియుసి నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్ అన్నారు. మంగళవారం మణుగూరు ఓసి లో ఫిట్ మీటింగ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచినప్పటి నుండి అనేక సమస్యలపై యాజమాన్యంతో స్ట్రక్చర్ సమావేశాలలో చర్చించడం జరిగిందని అన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ఏఐటియుసి కట్టుబడి ఉందని మణుగూరు ఏరియాలో ఓసి టు డిప్ సైట్ బ్లాక్ సింగరేణికే […]
The post కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటాలు.. appeared first on Navatelangana.
Leave A Comment