• Login / Register
  • Site Logo

    కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి సంతకం చేస్తా

    Rss వార్తలు

    – మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ను ఆమె నివాసంలో మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటీయూసీ  నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని తెలిపారు. పట్టణంలోని 49 వార్డుల్లో వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, శానిటేషన్, కార్యాలయ సిబ్బంది కలిపి 450 మందికి పైగా కార్మికులు సేవలందిస్తున్నారని […]

    The post కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి సంతకం చేస్తా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment