• Login / Register
  • Site Logo

    కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి

    Rss వార్తలు

    ప్రీ-బడ్జెట్‌ సమీక్షా సమావేశంలో మంత్రి వివేక్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాబోయే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, అమల్లో ఉన్న పథకాలను సక్రమంగా అమలు చేయటంతో పాటు సేవా వ్యవస్థను పటిష్టంగా మార్చాలని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రీ-బడ్జెట్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక వ్యయం, అమల్లో ఉన్న పథకాలు, బడ్జెట్‌ కేటాయింపులు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధుల వివరాలపై ఆయన సమీక్షించారు. […]

    The post కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment