• Login / Register
  • Site Logo

    కార్మికుల బీమా..అంతా డ్రామా

    Rss వార్తలు

    హెల్త్‌ టెస్టుల పేరిట భారీ మోసంభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యానికి కుట్రప్రయివేటు కంపెనీలకు సెస్‌ డబ్బుకార్లూ.. బిల్డింగులకూ కార్మికుల సొమ్ముదారిమళ్లిన సంక్షేమ నిధులు.. కష్టాల్లో కార్మికులు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేయటమే ఇందుకు కారణం. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డును సైతం పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. భవన నిర్మాణదారుల నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తున్న ఒక్క […]

    The post కార్మికుల బీమా..అంతా డ్రామా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment