– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు– చర్లపల్లిలోని ఎపిరోక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ”శ్రమశక్తి నీతి-2025 ” పై సెమినార్‌నవతెలంగాణ – చర్లపల్లికేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధమైనదని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఎపిరోక్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వక అధ్యక్షులు జి.రాంబాబు అధ్యక్షతన మంగళవారం ‘శ్రమశక్తి నీతి-2025తో […]
The post కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment