నవతెలంగాణ – మోర్తాడ్ కార్మికులతో పెట్టుకున్న ఈ ప్రభుత్వం నిలకడగా నిలబడిన దాఖలాలు లేవని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంత మోర్తాడ్ సంయుక్త మండల కార్యదర్శి కిషన్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ విధానాలకు కూలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం ముఖ్యంగా కార్మికులు అనేక సంవత్సరాలకు కొట్లాడు తెచ్చుకున్న 44 చట్టాల్ని పెట్టుబడిదారుల కోసం నాలుగు కూడలిగా మార్చుతూ ఎనిమిది గంటల పని దినాన్ని 12 […]
The post కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలబడదు appeared first on Navatelangana.
Leave A Comment