బిల్డింగ్ పెయింటింగ్ కార్మికునికి సహాయం అందజేతనవతెలంగాణ – మిర్యాలగూడ కార్మికులందరూ సంక్షేమ బోర్డులో సభ్యత్వం కలిగి ఉండాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. ఆదివారం స్థానిక స్థానిక బిల్డింగ్ పెయింటింగ్ అడ్డా వద్ద సుందర్ నగర్ కు చెందిన పెయింటర్ యాట కలమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం బియ్యం నిత్యవసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరూ సిఐటియు సభ్యత్వం కలిగి ఉండాలని కోరారు. ఆపద సమయంలో సంఘం ఆదుకుంటుందని చెప్పారు. […]
The post కార్మికులందరూ సంక్షేమ బోర్డులో సభ్యత్వం కలిగి ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment