– శ్రామికుల గొంతుక సీఐటీయూ : రంగారెడ్డి జిల్లా సీఐటీయూ 4వ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్– అధ్యక్ష కార్యదర్శులుగా జాజుల రుద్రకుమార్, ఎం.చంద్రమోహన్ ఎన్నికనవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధిశ్రామిక వర్గాన్ని దోచుకుంటున్న దోపిడీ వర్గాన్ని అంతం చేసేందుకు కార్మిక వర్గం ఐక్యం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. పారిశ్రామికవాడల్లో, ఖర్జానాల్లో పనిచేస్తున్న కార్మికుల గొంతుకగా సీఐటీయూ పనిచేస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా సీఐటీయూ 4వ మహాసభలు రాజేంద్రనగర్ […]
The post కార్మికులంతా ఐక్యం కావాలి appeared first on Navatelangana.
Leave A Comment