దానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేద్దాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కార్మికవర్గానికి ప్రబల శత్రువు సామ్రాజ్యవాదమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. అందుకే దానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ‘రెడ్ బుక్ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచంలో పీడిత ప్రజల విముక్తి కోసం, శ్రామిక ప్రజల్ని జాగృతం చేసిందని […]
The post కార్మికవర్గానికి శత్రువు సామ్రాజ్యవాదమే appeared first on Navatelangana.
Leave A Comment