జాతీయ విద్యావిధానంతో అసమానతలుప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉద్యమంజనవరిలో హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా కన్వెన్షన్ : ఆలిండియా ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్యఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా జూలకంటి, అధ్యక్షులుగా విద్యావేత్త వేదకుమార్ నవతెలంగాణ – ముషీరాబాద్‌దేశంలో మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తోందని, అందుకోసం జాతీయ విద్యావిధానం తీసుకొచ్చిందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ […]
The post కార్పొరేట్ శక్తులకు విద్యారంగం ధారాదత్తం appeared first on Navatelangana.
Leave A Comment