విద్యుత్ సవరణ చట్టం-2025 లక్ష్యం అదే నవంబర్ 8..అభ్యంతరాలకు తుదిగడువు ప్రాంతాల వారీగా ప్రయివేటు డిస్కంల ఏర్పాటుకు గ్రీన్‌సిగల్‌ఐదేండ్లలో క్రాస్ సబ్సిడీ ఎత్తేయాలని ప్రతిపాదనలు‘ఉచితాలు’ మరింత ప్రియంఉత్సవ విగ్రహాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు‘పవర్’ మొత్తం కేంద్రం చేతుల్లోకే…‘పునరుత్పాదకం’లో ప్రయివేటుదే ఆధిపత్యం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోదేశంలోని విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశ ప్రజల తీవ్ర వ్యతిరేకతల మధ్య 2003లో నూతన విద్యుత్ చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం […]
The post కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్ appeared first on Navatelangana.
Leave A Comment