• Login / Register
  • Site Logo

    కార్తీకమాస ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ-పాలకుర్తికార్తీక మస ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు. కార్తిక మాస ఉత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుక్రవారం హైదరాబాదులో గల ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించడంలో సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు. అదే స్ఫూర్తితో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేందుకు ప్రచారం నిర్వహించాలని […]

    The post కార్తీకమాస ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment