నవతెలంగాణ -ముధోల్: ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో శనివారం రాత్రి ఎల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని దొంగలు దొంగతనం కు పాల్పడ్డారు. స్థానికులు , ఆలయ నిర్వాహకుల కధనం ప్రకారం… ఎల్లమ్మ ఆలయం తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం, వెండి కన్నులతోపాటు, అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, సుమారు రెండు వెయిల నగదు, దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆలయం ముందర ఉన్న హుండీని దొంగలు తాళం పగులగొట్టి దొంగతనం కు ప్రయత్నించినప్పటికీ హుండీ తెరుచుకోలేదు పోవటం […]
The post కారేగాం ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం appeared first on Navatelangana.
Leave A Comment