కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లో సంపు నింపుతుండగా ఘటన నవతెలంగాణ-కేపీహెచ్‌బీకారు ఢీకొనడంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండి సంతోష్ కుమార్(44) తన భార్య మంజుల, కుమారునితో కలిసి కొంతకాలంగా ఉప్పల్‌లోని తిరుమల మెడోస్ కాలనీలో నివాసమంటున్నాడు. స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో సంతోష్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దాంతోపాటు రాత్రి సమయాల్లో వాటర్ ట్యాంకర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. […]
The post కారు ఢీకొని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment