28 వ వార్డు అభ్యర్థి సరిత మల్లేశం..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గుమ్మల సరిత మల్లేశంకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేశం లు ఇటీవల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. వార్డు అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి, గుమ్మల సరిత మల్లేశం […]
The post కారు గుర్తుకు ఓటెయ్యండి.. అభివృద్ధికి బాటలు వేయండి appeared first on Navatelangana.
Leave A Comment