నవతెలంగాణ – హైదరాబాద్: లాక్ చేసి ఉన్న కారులో ఒక యువకుడు, యువతి తుపాకీ గాయాలతో మరణించి కనిపించడం నోయిడాలో తీవ్ర కలకలం రేపింది. ప్రియురాలిని కాల్చి చంపి, ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఇది పరువు హత్య కావచ్చనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నోయిడా సెక్టార్ 107లో అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారును స్థానికులు గమనించి పోలీసులకు […]
The post కారులో ప్రేమజంట అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.
Leave A Comment