సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్నవతెలంగాణ – అచ్చంపేట పేదరికం పోవాలని, అందరికీ భూమి దక్కాలని, అందరికీ ఇల్లు ఉండాలని, సమానంగా జీవించాలని ఉద్యమం చేస్తూ నక్సలైట్ల చేతిలో చనిపోయిన కామ్రేడ్ ఎంఏ రహీం 35 వర్ధంతిని మండల పరిధిలోని బొమ్మనపల్లిలో సోమవారం నిర్వహించారు. మండల కార్యదర్శి వర్ధం సైదులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్ మాట్లాడుతూ.. కామ్రేడ్ రహీం ఆశయాలను కొనసాగిస్తామన్నారు. బూర్జో […]
The post కామ్రేడ్ ఎంఏ రహీం ఆశయ సాధనకు కృషి చేస్తాం.. appeared first on Navatelangana.
Leave A Comment