నవతెలంగాణ-కామారెడ్డి: మండల కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ.. 49 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. అభివృద్ధియే కాంగ్రెస్ నినాదమని, అదే మంత్రంతో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు. గతంలో పట్టణాన్ని నిర్లక్ష్యం చేసిన నాయకులు […]
The post కామారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment