– కమ్మర్ పల్లిలో సభకు ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారంనవతెలంగాణ-కమ్మర్ పల్లి ఈ నెల 15న 42శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన కామారెడ్డి బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ తరలి వచ్చి కామారెడ్డి బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని ఆహ్వానిస్తూ విస్తృత […]
The post కామారెడ్డి బిసి ఆక్రోశ సభను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment