నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ రాజేష్ చంద్ర పిలుపునవతెలంగాణ – కామారెడ్డిమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శిశుమందిర్ స్కూల్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు న్యూ బస్ స్టాండ్, నిజాంసాగర్ రోడ్, బడా మసీద్, పాన్ చౌరస్తా, డెయిలీ మార్కెట్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్ […]
The post కామారెడ్డి, బిచ్కుందలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్ appeared first on Navatelangana.
Leave A Comment