• Login / Register
  • Site Logo

    కాఫీ కంపెనీలోకి చేరిన వరద నీరు

    Rss వార్తలు

    నవతెలంగాణ కల్వకుర్తి టౌన్  వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో ఉన్న వెంటేజ్ కాపీ కంపెనీ లో మంగళవారం వరద నీరు చేరింది. తుఫాను కారణంగా పైన ఉన్న రేకులు గాలి బీభత్సానికి ఎగిరిపోవడంతో వర్షం నీరు పై నుండి కంపెనీ లోపల పడి జలమయంగ మారింది. కంపెనీలో నిల్వ ఉంచిన కాఫీ గింజలు పూర్తిగా నీటిలో మునిగి దెబ్బతిన్నాయి. ఈ కాపీ గింజల విలువ దాదాపు లక్షల్లో ఉంటుందని కంపెనీ యజమానులు తెలిపారు.  కాఫీ కంపెనీలో నీరు చేరడంతో […]

    The post కాఫీ కంపెనీలోకి చేరిన వరద నీరు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment