బ్రెజిల్ తరపున పాల్గొంటున్న మూడు వేలమంది ఆదివాసీలుబెలెమ్ : ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేందుకు బ్రెజిల్ అనేక చొరవలు, కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో దాదాపు 3వేలమంది ఆదివాసీలు ఇక్కడ బెలెమ్‌లో 12 రోజుల పాటు జరగనున్న వాతావరణ సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆదివాసీ కమ్యూనిటీలు, వారి ప్రాంతాల సరిహద్దులను గుర్తించడం చాలా కీలకమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెజాన్ అటవీ ప్రాంత నగరమైన బెలెమ్‌లో తొలిసారిగా కాప్ సదస్సుకు ఆతిథ్యం […]
The post కాప్ 30 సదస్సులో ఆదివాసీలకు ప్రాధాన్యత appeared first on Navatelangana.
Leave A Comment