నవతెలంగాణ-మల్హర్ రావు.మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపరిదిలోగల కాపురం రెవెన్యూ శివారులోని కాపురం చెరువు మత్తడికి మరమ్మతులు చేయించాలని ఏఎమ్మార్ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి ఆయకట్టు రైతులు ఇటీవల సమర్పించిన వినతి మేరకు ఆదివారం ఓసిపి-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో మత్తడి మరమ్మత్తు పనులు చేపట్టారు.దీంతో ఆయకట్టు రైతులు కంపెనీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
The post కాపురం చెరువు మత్తడికి మరమ్మత్తు పనులు. appeared first on Navatelangana.
Leave A Comment