• Login / Register
  • Site Logo

    కాకినాడ సముద్రంలో యువ మత్స్యకారుడు గల్లంతు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ నగరం దుమ్ములపేటకు చెందిన గద్దేపల్లి సాయిరామ్‌ (21) అనే యువకుడు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుంభాభిషేకం రేవు వద్ద నిలుపుదల చేసిన బోట్లను తాళ్లతో కట్టేందుకు వెళ్లాడు. ఆ క్రమంలో … సముద్రంలో ఆ యువకుడు గల్లంతయ్యాడు. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గల్లంతయిన యువకుడి ఆచూకీ కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా బుధవారం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ , ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో […]

    The post కాకినాడ సముద్రంలో యువ మత్స్యకారుడు గల్లంతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment